RAKA SUDHAKAR Ground Level Analysis On GHMC Polls 2020 | BJP vs TRS | Sai Krishna | Nationalist Hub

0 Просмотры
Издатель
స్పెషల్ ఇంటర్వూ విత్
రాకా సుధాకర్ - సీనియర్ పాత్రికేయులు
1. GHMC ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది.. మరి పార్టీలు సిద్ధమేనా..?
2. దుబ్బాక ఫలితం బల్దియాలోనూ కొనసాగుతుందా..?
3. బీజేపీ జాతీయ నాయకులకు బాధ్యతలు అప్పగించడం దేనికి సంకేతం..?
4. మజ్లిస్ - టీఆర్ఎస్ దోస్తీని నగర ప్రజలు ఆదరిస్తారా..?
5. GHMC పరిధిలో అధికార, ప్రతిపక్షాల బలాబలాలేంటి..?
6. అధికార పార్టీని ఇబ్బంది పెట్టనున్న సమస్యలేంటి..?
7. కాషాయ దళపు వ్యూహాలేంటి..?
_#GHMCElections #BJPvsTRS
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
CLICK Below LINK to Join And Support Nationalist Hub

_

follow us on social media Platforms_Links In Below:

♦ Subscribe Nationalist Hub Youtube Channel


♦ Follow Nationalist Hub Twitter


♦ Nationalist Hub Facebook page:


♦Nationalist Hub Instagram:


♦ E-mail Us: nationalisthub@

♦ visit our website:

If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.
Категория
Фантастика
Комментариев нет.
Яндекс.Метрика